శివాజీ
జాతీయ జీవిత చరిత [(గంథమాల
వాజీ
ని
రచన సేతుమాధవరావు ఎస్. పగడి
అనువాదం కొత్తపల్లి కేశవరావు
నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
ISBN 81-237-3258-9
(వథమ ముద్రణ 2000 (శక 1922)
అ సేతుమాధవరావు ఎస్. పగడి, 1983
తెలుగు అనువాదం 6 నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, 2000 SHIVAJI (TELUGU)
రూ. 35.00
డైరెక్టర్. నేషనల్ బుక్‌ట్రస్ట్, ఇండియా ఎ-5. గ్రీన్‌పార్క్, న్యూఢిల్లీ - 110016 ద్వారా వ్రచురింపబడినది.
ఉపోద్దాతము
తొలి సంవత్సరాలు
శివాజీ, అప్టల్ ఖాన్
శివాజీ, షయిస్త ఖాన్ శివాజీ, జయసింగ్
ఆ(గా సందర్శనం, నిర్బంధ విముక్తి మొఘల్‌లతో యుద్ధము 1673 నాటి యుద్ధము పట్టాభిషేకం, అనంతరం
. చివరి రెండు సంవత్సరాలు 10. ముగింవు
౨౫౭౫ రాల మిరు సు బా
106 130 139
ఉపోద్దాతము
శివాజీ భారతదేశంలో జాతీయస్థాయికి చెందిన (ప్రసిద్ధవ్యక్తులలో ఒకరు. విశ్వా సం, ఆచరణ శుద్ధిగల వ్యక్తిగా, ఈ అసాధారణ రాజనీతిజ్ఞుడు, యుద్ధతం(త్రజ్ఞుడు ఒక జాతిని సృజించి, ప్రజలలో సమరోత్సాహాన్ని, త్యాగాన్నీ (పేరేపించగల ఒక లక్ష్యాన్ని రూపొందించడంతో బాటు సహనశీలం, ధర్మబుద్ధి నింపుకొన్న ఒక రాజ్యాన్ని ఒక నిజమైన లౌకిక (శ్రేయోరాజ్యాన్ని స్థాపించాడు.
అంతేకాదు, మొఘల్ సామ్రాజ్యపు సామంత రాజ్యమైన బీజాపూర్‌కు చెందిన ఒక భూస్వామ్య (ప్రభువు కుమారుడైన ఈయన అర్థ శతాబ్ది కాలంపాటు సాగిన సంగ్రహ జీవితంలో, మొఘల్ రాజ్యాన్ని ఎదిరించి ఒక విశాల రాజ్యానికి “హైందవస్యరాజ్యం” గా పేరొందిన భూమి పుత్రుల రాజ్యానికి రూపకల్పన చేయ గలడని ఎవరు విశ్వసించగలరు?
ఉసెనికుడుగా, వీరుడుగా, సేనానాయకుడుగా శివాజీ తన సైన్యాన్ని ఒక నిజ మైన జాతీయ సెన్యంగా తీర్చిదిద్దాడు. పాల్లులేని క్రమశిక్షణ, శీఘ్రంగా సాగే కద లికలు, చక్కని గూఢచారి బృందం, ఆత్మరక్షణ పట్ల విరామం లేని (శ్రద్ధ ఆయన సైన్య వ్యవస్థ లక్షణాలు. ఈ వ్యవస్థ శత్రువులను పదేపదే నిర్జించడానికి ఆయ నకు తోడ్పడింది. సముద్రతీర రక్షణను కూడా ఆయన అలక్ష్యం చేయలేదు. భారత “నౌకాదళపిత” అని పిలువదగిన వాడాయన.
మాతృభూమి రక్షణకై ఆయన పోరాడాడు. అసహనం, అన్యాయం, జాత్య హంకారాలను క్రియాత్మకంగా వ్యతిరేకించాడు. రాజపుత్రులు, బుందేల్లు, ఇత్యా దులు ఆయన చూపిన మార్గాన్ని అనుసరించునట్లు (కేరేపించబడ్డారు ఆయన కార్యకలాపాలు కాలక్రమేణా, అఖిల భారత ఉద్యమరూపం దాల్చి, భారతదేశవు రాజకీయ పటాన్ని మార్చగల పోరాటస్థాయిని అందుకొన్నాయి. అపజయం కల్గిన ప్పుడు ధైర్యం కోల్పోక, విజయం లభించినప్పుడు జౌదార్యాన్ని చూపిన ప్రగాఢ మత విశ్యాసాలుగల ఈ వ్యక్తి స్త్రీంజాతి గౌరవాన్ని సంరక్షిస్తూ సర్వమత సహ నాన్ని వాక్కాయకర్మలలో పాటించాడు. శివాజీ మూర్తిమత్వం, సందేశం గతంలో
వలెనే నేడుకూడా సమాదరణీయమైనది. కేతుమాధవరావు. ఎస్. పగడి
1 తొలి సంవత్సరాలు
అది ఫ్మిబవరి నెల. సంవత్సరం 1630. అక్కరు చక్రవర్తి నేతృత్వంలో మొఘల్ సా[మాజ్యం [కమంగా విసరింపసాగింది. దక్షిణాపథంలో కాలు మోపి ఖాండేష్, విద రృలను నైజాం షాహి రాజధాని అహ్మద్ నగర్‌ను ఆక్రమించింది.
అక్బర్ 1605లో మరణించిన తరువాత భోగలాలసుడైన జహంగీర్ పాలన [క్రింద సేనానులలో ఉద్యోగులలో అంతఃకలహాలు, అవ్నీతి నానాటికీ పెచ్చుపపరు గుతూ వచ్చాయి. కాగా మొఘల్లు అహ్మద్‌నగర్ రాజ్యం అబెసీనియా జాతి మంత్రి మాలిక్ అంబర్ సైనిక ప్రతిభకు వ్యతిరేకంగా దాదాపు ఎట్టి పురోగతిని సాధింపలేక పోయారు. మాలిక్ అంబర్ తేలిక పాట్ మరాఠా ఆశ్యిక దళాన్ని, కాల్చలాన్ని పూర్తిగా
వట ఆట
వినియోగించి గెరిల్లా ఎత్తుగడలను అవలంబించి సుమారు పావుశతాట్ట కాలం మొఘ ల్లతో పోరాడాడు.
మాలిక్ అంబర్ 1626 మే లో గతించిన తరువాత యువరాజు ఖురం షాజ
హాన్ మొఘల్ సింహాసనాన్ని అధిష్టింపగా మొఘల్లను పట్టి పీడిస్తున్న నిర్వ్యాపార
మంత్ర ప్రభావం సడలింది. నెజాంషాహి రాజ్యంతో కలసి 1626 లో మొఘల్లన
వ్యతఆరేకించిన బీరారు పాంత ప్రభువర్లీయుడు మరాఠా నాయకుడు ఆయిన లబఖూజీ జాధవరావె మరుసటి సంవత తరమే రాజాస్థానంలో కుటలకు బలియు బంధువూలతో
సహా హతమయినాడు ఆయన బామత, 1624 వ నాట్ భటవాడ్ యుదంలె
గ
కోల్పోయినాడు. కోపంతో వదలుకొన్న వీబాపూ
2 శివాజీ
మసెనిక దళమును వ్యవస్థీకరించుటకు, తన జాగీరు సంరక్షణను పర్యవేక్షించుటకు మొఘలులతో పొత్తుకలుపుటకు గల అవకాశాలను పరిశీలించుటకు ఆయన పోవలసి వచ్చింది.
అహ్మద్ నగరపు నైజాం షాహి రాజవంశాన్ని తుదముట్టింప వలెనని షాజహాన్ నిశ్చయించాడు. అవినీతిపరుడైన దక్కన్‌లోని మొఘల్ గవర్నర్ భాన్జహాన్లోడీ లంచానికి పాల్పడి మొఘల్ ఆధీన ప్రాంతాలను అహ్మద్ నగర్ పాలకుల స్వాధీనం చేశాడు. షాజహాన్ అతనిని మాల్యాకు బదిలీ చేసి, నైజాంషాను ఒత్తిడిపెట్టి బాల ఘాట్ ప్రాంతపు! మహల్‌లను తిరిగి యిచ్చి వేయునట్లుగా చేసాడు. ఆగ్రాకు రమ్మని ఆజ్ఞ అందుకొన్న ఖాన్జహోన్ శిక్రాభీతితో 1629 నవంబర్‌లో దౌలతాబాద్‌లో ఉన్న నైజాంషాతో చేరుటకు దక్కనుకు పారిపోయాడు. ఖాన్జహాన్ స్థానంలో దక్కన్ గవ ర్నర్గా మహబత్ ఖాన్ ను 1628 ఏపిల్ 24 న షాజహాన్ నియమించగా మహబత్ ఖాన్ కుమారుడు ఖాస్జమాన్ దక్కన్లో తండ్రి (ప్రతినిధిగా 1629 మార్చి వరకు వ్యవహరించాడు. తరువాత అతని స్థానే “అజమ్‌ఖాన్' అను నామాంతరం తర్వాత పొందిన ఇరాదత్ ఖాన్‌కు గవర్నర్ పదవి కొత్తగా లభించింది.
ఖాన్జహాన్ నైజాంషాను ఆశ్రయించడం మొఘల్ ప్రతిష్టకు పెద్ద దెబ్బ. ద్విగు ణీకృతమైన సంకల్పబలంతో షాజహాన్ దక్కన్కు సమైన్యంగా వెళ్ళాలని ఖాన్జహా న్ను శిక్షించాలని, నైజాంషాహి రాజ్యాన్ని తిరిగి తలయెత్తకుండా అంతం చేయాలని నిర్ణయించాడు.
దక్కన్లో కొత్తగా వేగాన్ని పుంచుకుంటున్న మొఘల్ కార్య కలాపాలను ఆ (ప్రాంతపు బీజాపూర్ గోల్కొండ సుల్తానులు భయంతో గమనించసాగారు. ఆ దశలో షాజహాన్' 1630 ఫిబ్రవరి 11 న ఖాండేష్లోని బుర్హాన్‌పూర్‌కు చేరాడు.
ఆరు రోజుల తరువాత, మొఘల్ సామాజ్యానికి అత్యంత శక్తిమంతమైన సవా లుగా నిలిచిన శివాజీ నైజాంషాహి తాలూకు శివనేరి కోటలో 1630 ఫ్రిబవరి 19వ తేదీన (పభవించాడు. గొప్ప పండితుడు, శివాజీకి సన్నిహిత సహచరుడు అయిన పరమానంద్ శివాజీ స్వయంగా అతనికి ఇచ్చిన ఆదేశాల ప్రకారమే “శివభారత్” అను పద్యకావ్యాన్ని రచించాడు. ఆ పద్యకావ్యం భోస్లే, మాలోజీ, షాజీ, శివాజీల జీవితాలలోని సంఘటనలను వర్ణిస్తుంది. ఈ సమకాలిన ఆధారంలోనే కాక “జేధే
" అబ్ధుల్ హమీద్ లాహోరీ : బాద్షానామా. * పరమానండద్:- శివభారత్, ఒక సంస్కృత పద్య కావ్యం.
తొలి సంవత్సరాలు 3
శాకావలి” (జేధే వంశ చరిత్ర)లోను, రాజస్థాన్‌లో దొరికిన జాతకంలో కూడా శివాజీ జన్మదినం 1630 ఫిబ్రవరి 19 గా పేర్కొన్నారు. వాటి తర్వాత కాలం నాటిదైన చిట్నీస్ చరిత్రలో ఉదాహరించగా, ఇంతకు ముందు అంగీకారాన్ని పొందిన 1627 వ సంవ త్సరం ఈనాడు విశ్యసనీయం కాదు.
శివాజీ శివనేర్ కోటలో జన్నించిన పిదప ఆనతికాలంలో బీజాపూర్ సైన్యాలు షాజీకి చెందిన పూనా జాగీర్లపై దాడిచేసి, వాటిని ధ్వంసం చేశాయి. ఆ సమయంలో సొంత వనరులను సమీకరించుకోవటంలో నిమగ్ను డైన షాజీ శివనేర్లోలేడు . ఆయన చేసిన ప్రయత్నాలేవీ పూనాకు చేటు వాటిల్లకుండా కాపాడలేకపోయాయి. ఎనిమిది సంవ త్సరాలపాటు అది జనశూన్య మైనది. షాజీ 1630 నవంబర్‌లో మొఘల్‌ల కొలువు చేయా అని నిశ్చయించాడు. చక్కన్ గవర్నర్ అజమ్‌ఖాన్ ఆధిపత్యంలోని మొఘల్ సైన్యాలు రణరంగంలో నెగ్గి నైజాంషాహ భూభాగాలను వశపరచుకొనసాగాయి. ఆ మొఘల్ దండయాత్రలో షాజీ చురుకుగా పాల్కొన్నాడు. షాజహాన్ ఆయనకు “మన్సబ్గిరి' (సైన్యాధికారి హోదాతో) బాటు నైజాంషాహీకి చెందిన సంగంనేర్, జున్నార్ భూభాగా లను ప్రదానం చేశాడు. ఆయన 1631 మార్చిలో నాసిక్ల్ సైన్యాధికారిగా నియమితు డయ్యాడు. ప్రస్తుతపు నాసిక్ అహ్మద్‌నగర్ జిల్లాలలో ఆయన మిత్రులకు, సహచరు లకు వివిధ పదవులు లభించాయి.
అయితే ఎంతోకాలం జరుగలేదు. కొన్ని కారణాల వల్ల షాజీ 1632 లో మొఘల్‌ల నుంచి విడిపోయాడు. పశ్చిమ తీరాన గల చౌల్ నుంచి తూర్పున ఉన్న శ్రీగొండ మధ్య విస్తరించిన అహ్మద్ నగర్ రాజ్యపు దక్షిణ భూభాగాన్ని ఆయన ఆక్రమించాడు. ఉత్తర భారతానికి చెందిన మొఘల్ దుర్మాకమణదార్లకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో తనకు నైతిక, భౌతిక సహాయం ఇవ్వమని జీజాపూర్ను కోరాడు. మౌలిక్ అంబర్ సంప్ర దాయాన్ని అనుసరించి ఒక నైజాంషాహి వంశజుని రాజుగా (ప్రతిష్టించి, తాను రాజ తెనిధి పాత్రను నిర్వహింపసాగాడు. అయితే 1633 జూన్‌లో నైజాం షాహిల రాజధాని ఆయిన దౌలతాబాద్‌ను మొఘల్లు ఆక్రమించటం నిరోధించలేకపోయాడు. తన స్థావరా లైన నాసిక్, జున్నార్, కొంకణ్ల నుంచి షాజీ మొఘల్‌లకు వ్యతిరేకంగా నిర్విరామమైన పోరాటం సలిపాడు. మొఘల్లను ఎదిరించి ఆయన కొనసాగిస్తున్న యుద్ధాన్ని బీజా పూర్ (ప్రశంసాపూర్యకంగా గమనించింది. బీజాపూర్ సరిహద్దుల్లో మొఘల్లు పొంచి ఉండటం బీజాపూర్ వారికి ఊరడింపు కలిగించలేదు.
కానీ చిక్కులు కల్పించగల నైజాం షాహి రాజ్యాన్ని అంతం చేయడానికి షాజ
4 శివాజీ
హాన్ నిశ్చయించాడు. ఒక వంక తీవమైన దాడులు చేసే సాహస విధానం ద్వారా బీజాపూర్‌కు ప్రమాదం కల్పించి, మరొక వంక నైజాంషాకు పూనా, కళ్యాణ్, భివాండీ జిల్లాలను ఇవ్వజూపి షాజహాన్ అదిల్షాను షాజీ నుంచి విడదీశాడు.
ఆ పోరాటం 1636 లో అంతమైనది. బీజాపూర్ సులాన్ మహ్మద్ అదిల్షా సేవలో చేరదలచిన షాజీ నాసిక్, సంగమనేర్, జున్నార్, కొంకణ్‌లలోని తన భూభా గాలను మొఘల్‌ల స్వాధీనం చేశాడు. పూనా జాగీర్లు ఆయనకు తిరిగి దక్కేవి. దండ యాత్రలో పాల్గొనుటకు, షాజీ దక్షిణాదికి వెళ్లవలసి వచ్చింది. బెంగుళూర్ 1637 చివరి మాసాంతంలోనో లేక 1638 తొలి మాసాలలోనో బీజాపూర్ స్వాధీనం కాగా, దానిని షాజీకి మొఖాసాగా ఇచ్చారు. మొఘల్‌లతో షాజీ పోరాటం ముగిసే నాటికి శివాజీ సప్తవర్ణ (ప్రాయుడయాడు. దక్కన్ రాజ్యా లైన బీజాపూర్, గోల్కొండలతో శివా జీకి గల అతిసాన్నిహిత్యం దక్కన్ పై మొఘల్ దండయాత్రలు కలిగించిన చేదు ఆనుభవాల సహజ పరిణామమే.
అంతలో షాజీ బెంగుళూరు మొఖాసాలో స్థిరనివాసం ఎర్పరచుకోవాలని నిశ్చ యించాడు. షాజీ భార్య జిజాబాయికి ఆరుగురు సంతానం కల్లినప్పటికి ఇద్దరు మాత్రమే జీవించారు. జ్యేష్టుడు శంభాజీ తండ్రితో బెంగుళూరు లోనే ఉండిపోయా డు. షాజీ రెండవ భార్య తుకాబాయి, ఆమె కుమారుడు తర్వాత తంజావూరు రాజ్య స్థాపకుడైన వెంకోజీకూడా బెంగుళూరులో నివసించారు.
జిజాబాయి, ఆమె కుమారులలో కనిష్టుడు శివాజీ. శివాజీకి పన్నెండేళ్ల వయస్సు వచ్చేవరకు షాజీతో కలసి బెంగుళూరులో ఉన్నారు. అప్పుడు జిజాబాయి శివాజీతో పూనా వెల్లి అక్కడ జాగీర్లను నిర్వహించాలని నిశ్చయించారు. జిజాబాయి షాజీల మధ్య మనస్పర్థలకు సంబంధించిన కథలన్నీ ఊహాజనితాలు, ఆధార రహితాలు. ఆది[పధానంగా ఆచరణ యోగ్యమయిన సాదా ఏర్పాటు.
శివాజీ 1641-42 సంవత్సరాలలోని అస్పష్టకాలంలో పన్నెండవ ఏట పూనా చేరాడు. షాజీకి విశ్వాసపాత్రులైన కొందరు ఉద్యోగుల బృందం అతని వెంట వచ్చింది.
శివాజీకి అప్పగించిన జాగీరు (ప్రస్తుతపు పూనా జిల్లాలో అధిక భాగము. అతని తల్లి జిజాబాయి అసాధారణ శీలం, సంకల్పబలం గల స్టీం. ఆమెతో అతనికి గాఢ అనుబంధం కలదు. తల్లి మార్గదర్శకత్వంలో శివాజీ దృఢ విశ్వాసాలు, స్వీయ మత లస్కృతుల పట్ల భక్తిభావమూ కలిగిన వ్యక్తిగా పెరిగాడు. అతని తల్లి [్రేమపూరిత
"ళు
షో వ
ఆ(పమత్త
CE
మైన పెంపకంలో స్వదేశవు ఘన వారసత్వం పట్ల గర్వం, గాఢమైన
LG
(న fp
(
తానురక్తి, విశాల సహనబుద్ధి అతనిలో దినదినాభివృద్ధి చెందాయి.
por)
స్ట
తొలి సంవత్సరాలు 5
ఆ జాగీరు పెద్దది కాకపోయినా కీలక (ప్రదేశంలో ఉండేది. ఉత్తరాన ఖాండేష్ నుంచి దక్షిణాన గోవా హద్దుల వరకు వ్యాపించిన సహ్యాద్రి పర్వత (శ్రేణులు పశ్చిమ కనుమలనుంచి కొంకణ్ ప్రాంతాన్ని విడదీస్తాయి. ఆ కొండలు కొన్ని చోట్ల సముద్ర మట్టం కంటె 1,218 మీటర్ల ఎత్తున ఉండి భూభాగానికి మేలైన రక్షణ కల్పిస్తుంటా యి. పశ్చిమం నుంచి పూర్వదిశకు వ్యాపించిన ఆ (శ్రేణులనుంచి వెలువడిన చిన్న శాఖలు సాహసవంతులు, దృఢకాయులు అయిన (ప్రజలకు తగుపాటి భూవసతి కలి గించి వారికి స్వేచ్చా ప్రియత్వం, ఆత్మవిశ్వాసం తెచ్చి పెట్టాయి. ఆయా గామా లలో ప్రవహించే చిన్న నదుల తోడ్పాటుతో రైతులు ఉత్తరాన జున్నార్, దక్షిణాన మహాబలేశ్వర్ మధ్యగల భూములను సాగుచేయగలిగారు. “ఖోరులు” అను ప్రసిద్ధ నామం కల ఆ లోయలను వాటి మధ్య పారుతుండే చిన్న వాగుల పేరుతో తరుచు పెలుస్తుండేవారు. అవి పశ్చిమ ప్రాంతాన (మవాల్తి సూర్యుడు అస్తమించు దిశ) ఉన్నవి గనుక, ఆ భూభాగానికి “మావళు' లని, అక్కడి దృఢకాయులకు “మావళీ లని” సమష్టి నామములుండేవి. ప్రతి లోయలోని గర్వించదగిన ఎత్తుగల పర్వత శిఖ రాగాన నిలచిన దుర్గం ప్రజలకు మంచి రక్షణ కల్పిస్తుంది.
అనేక వర్గాలుగా ఏర్పడిన మరాఠాలు పురాతన కాలంనుంచి వంశ పారంపర్యంగా వ్యవసాయదారులుగా, పన్నుల గణకులుగా స్థిరపడ్డారు. వారు (గ్రామస్థాయిలో “పటేల్ లుగా “కులకర్ణీలు 'గా గామ సముదాయాల స్థాయిలో “దేక్ముఖ్లు'గా “దేశ్పాం డేలు'గా వ్యవహరించేవారు. దక్కన్‌లోని బహమనీ సుల్తానులను. వారి ఉత్తరాధికార రాజ్యాలను భూమి పాలనా నిర్వహణతో మరాఠాలు సేవించేవారు. వారి సేవలు జీతభత్యాలు “వతన్లు' అని రొక్కం చెల్లింపుల. కౌలుజేసే భూముల చిన్న మాన్యాల రూపంలో ఉండేవి. ఈ “వతన్ దార్ల'ను మామూలు ప్రభుత్వోద్యోగులుగా పరిగణించ రాదు. పెపెచ్చు స్థిరమైన వ్యవసాయం కొరకు ప్రశాంత భూవ్యవహార పరిష్కారం కొరకు ముఖ్యమైన మొఖాసాదార్లుగా వృద్ధిచెందిన కొందరు వతందార్లను మిక్కిలి గౌరవించి, వారి కార్యకలాపాలతో సాధారణంగా చేసికొనేవారు కారు.
సుస్థిర ప్రభుత్వంలో వారు విశ్వాసపూరితమైన పాత్రను నిర్విహించేవారు. కాని ఒత్తిడి పరిస్థితులలో ప్రభుత్వం పట్ల వారి విశ్వాసం సన్నగిల్లినప్పటికి వారి “వతన్' పట్ల అనుబంధం పటిష్టంగా నిలిచేది. వతన్‌దార్లు, మొఖాసాదార్లు, ప్రజల స్వపప్రయో జనాల దృష్ట్యా రాజకీయ నిర్మాణంలో యథాస్థితిని వాంఛించేవారు.
6 శివాజీ
మరాఠాల ప్రవర్ణమాన పాత్ర
తూర్పున గోండు రాజుల, బగ్లానాలో రాజపుత్ర పాలకుల, పశ్చిమాన కోలీ (ప్రభువుల స్వాధీనంలోని కొన్ని ప్రాంతాలు మినహా, దాదాపు (ప్రస్తుతపు మహారా ష్ట్రాన్ని అంతటినీ తమ ఏలుబడి క్రిందికి తెచ్చుకోవటంలో తురుష్క-అప్టన్ వంశజూ లైన బహమనీలు సఫలీకృతులైనారు. మరాఠాలు వతన్దార్లుగా లేక దుర్గ రక్షణ కాల్బలం గా, కొన్ని సందర్భాలలో భూస్వామ్య దళనాయకులుగా సామాన్య పాతలను నిర్వ హించేవారు.
పదునారవ శతాబ్ది తొలి సంవత్సరాలలో బహమనీ రాజ్యం శిథిలమై దక్కన్ చిన్న స్యతంత్ర రాజ్యాలుగా పంపిణీ అయినందున పరిస్థితి కొంతవరకు మరాఠా లకు అనుకూలంగా మారింది.
దక్కన్ రాజ్యాలతో ప్రతిదీ చిన్న ప్రాంతానికి పరిమితం కాగా, పెద్ద కక్షలకు లభ్యం కాగల అర్థబలం అంగబలం వాటికి ఉండవనడం సువిదితమే. అవి పర స్పరం కలహించుకుంటూ వుండేవి. విజయనగరం వంటి పెద్ద రాజ్యాలకు వ్యతిరే కంగా స్యల్పకాలంపాటు ఏకమైనా, గోవాలో ఉత్తర కొంకణ్‌లో పాతుకుపోయిన పోర్చు గీసువారికి వ్యతిరేకంగా గణనీయమైన పురోగతి సాధించలేక పోయినవి.
బహమనీల కాలం నుంచి పర్షియా, అరబ్, ఆ(ఫికా తీరపాంతాల (ప్రజలు దక్క న్కు ఎడతెగకుండా తరలివస్తుండేవారు. తురుష్కులు, పరియన్లు, అరబ్బులు, ఆఫికన్లు (సిద్ధీలు) ఆ (ప్రదేశంలో శిష్ట వర్గంగా ఏర్పడ్డాయి. వలసవచ్చిన వారిని “అఫాబీలు' అంటుండేవారు. అంటే దిజ్మండలం నుంచి వలస వచ్చిన వారని ఆర్థం. వారితో బాటు ఉత్తర భారతం నుంచి వచ్చిన పఠానులు త్వరలోనే గణనీయమైన శక్తిగా రూపాందారు.
పదిహేనవ శతాబ్దిలో చాలా కొద్దిమంది మరాఠాలు బహమనీ సెన్యాధికారులు కాగలిగారు. ముధోలుకు చెందిన ఘోరపడేలు మాతం కొంత గణ్యత సంపాదిం చారు. అహ్మద్‌నగర్ రాజ్యపు నైజాంషాహిల మూలపురుషుడు ఇస్లాంమతాన్ని స్వీకరిం చిన మారాఠా బ్రాహ్మణుడే. బీరార్‌కు చెందిన ఇమ్మద్షాహి వంశ దృష్టాంతం అటు వంటిదే. దాని స్థాపకుడైన ఫతేహువా ఆదిలో దక్షిణాది నుంచి యుద్ధ ఖైదీగా తెచ్చిన బాహ్మడే. బీజాపూర్, గోల్కొండ, బీదర్ రాజవంశ స్థాపకులు అందరూ తురుష్కులు.
పదహారవ శతాబ్దిలో మరాఠాల స్టితిగతులు శుభప్రదమైన మార్పు చెందాయి. పౌర పాలనా రంగంలో కొందరు మరాఠాలు అహ్మద్‌నగర్‌లో (ప్రత్యేక స్టానాన్ని సంపా
దించారు. “నాయక్ వాడీలు” అను మరాఠా కాల్బలం దుర్గ రక్షణలో నియమితమవు
తొలి సంవత్సరాలు 7
తుండేది.
అయితే సమకాలీన పర్షియన్ చరిత్రగ్రంథాలలో మరాఠాలను గెరిల్లా తరహా యుద్ధాన్ని సాగించే తేలికపాటి అశ్విక దళంగా పేర్కొన్నారు. ఇరాక్ నుంచి 1580 లో వచ్చిన సయ్యద్ అహ్మద్ తబాతాబాయ్ నవదుర్గం ముట్టడిలో వారిని గమనించి మధ్య ఆసియాకు చెందిన ఉజ్బెక్లతో వారిని పోల్చినాడు.
మొఘల్లు 1596 లో బీరార్‌ను జయించారు. ఖాండేష్ 1601 నాటికి వారి (ప్రత్యక్ష పాలన క్రిందకు వచ్చింది. అంతకుమునుపు అహ్మద్‌నగర్ రాజ్యసేవలో నియుక్తమైన అనేక ప్రసిద్ధ మరాఠా కుటుంబాలు ఈ స్థితిలో మొఘల్‌ల అండ ముఖా సాలు, మన్సబ్లు (సైన్యాధికారి హోదాలు) పొందాయి. జిజాబాయి పితృ కుటుంబ మెన బీరార్ ప్రాంతపు జాధవ్లు బీరార్లోని మాహుర్కు చెందిన ఉదారమ్లు మొఘ ల్ల కొలువులో చేరిన ఉన్నత్మకేణి మరాఠా కుటుంబాలలో మెండు. నైజాం షాహీ భూభాగాలు అంతకంతకు మొఘల్‌ల ఆక్రమణ [కిందకు వచ్చినకొలదీ మొఘల్‌ల సేనలోని మరాఠా మన్సబ్దార్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
మొఘల్లను కృతనిశ్చయంతో ఎదిరించిన మాలిక్ అంబర్ ఎందరో మరారాలను ఉన్నత పదవులతో నియమించాడు. శివాజీ పితామహుడు మాలోజీ, తండి షాజీ ఆయన నీడలో పేరుప్రతిష్టలు గడించారు. _ _ బీజాపూర్‌తో గల చాలా (ప్రఖ్యాత మరాఠా కుటుంబాలను ప్రభుత్వ సేవలో నియోగించారు. మథోలుకు చెందిన ఘూర్ఫడెలు, జావాళీకి చెందిన మోరేలు, ఫలా న్కు చెందిన నింబాల్కర్లు, కొల్లాఫూర్కు చెందిన ఘల్టేలు, కొంకణ్‌కు చెందిన షిర్కేలు ఆ పేరెన్నికగన్న కుటుంబాలలో కొన్ని,
ఇంతమాతాన దక్కన్లో జన్నించిన వారు, బీజాపూర్ని మరాఠాలు లేక గోల్కొం డలోని అం(ధ కుటుంబాలు (ప్రభుత్యవిధాన నిర్ణయాలను రూపొందించుటలో అమలు చేయటంతో చెప్పుకోదగిన పాత్ర నిర్వహించినట్లు కాదు. జీజాపూర్లోని పరిస్పితు లను ఈ [కింది మాటలలో డాక్టర్ సయీమ్ చక్కగా వర్ణించాడు. “బీజాపూర్‌లోని మత (ప్రధాన. బహుళజాతి వంశ పారంపర్య పాలనా రాజ్యంగా ఉండేది. అది అఫా కీల (విదేశాల నుంచి వలస వచ్చిన వారి) ప్రాబల్యంగల రాజ్యం. ప్రభు వర్గీయు లలో సెతరగతులకు చెందిన అఫాకీలదే కేంద రాష్ట్ర స్తాయిలలోని పరిపాలనలో పెచేయి.”
గోల్కొాండలోని పరిస్థితులు వీజాపూర్లో ఉన్న వాటికంటె భిన్నమైనవి కావు. అక్కడ కూడ చాలా వరకు ఏదేశాల నుంచి చొరబడి వచ్చిన అఫాకీల పాలన కొన
ణి
లా
«3 fy
ని dd 3
గే
తకు గుర్తింపుగా
'
బీజాపూర్ పా
టే,
ఏందుకు పూ
రాజ! హోదాను ఇచే
అ
uh)
నందుకు బదులుగా దాసి
dow
తా
.
vu కప్పుంగా చె
బో యూ
చ bea)
మైన ము
స్తో da న . hf 3 oN 3 7. లతే ర 3 3 న! s3
వి 3 గో hA a. ర) (3 3 fA my 9 ' A fe 3 2 గి స్ @ 191 స్ ట్రే <3 ఏ 3
60 వ a Kk 2A a ల న్ ఓ 9 గ్ tc fw రత్తి ల్ల
అట టు
లు, దక్షిణాదిన విస్తరణకు ఆ
ఎస్ శారి గ్రా రాజ్యా
అది. ఆ రెండు దక
అక్
తరాన సుసిర శాంతఆ లఖిం
కాశమూ. &
431
a
గోల్కొండ సమ్ముదతిరం వెంబ
Rye దుకొన్నారు.
ళ్ ళ్
A
ఖ్
ఉల “జాప్తూర్
స
a మ.
శళనాడులా
ము ద్ ఆదిలా పాలనా కాలంలో (1627-16
కను కలుపుకొని త
és _
కర్ణా
౨6)
అది. మహమ" ఈ
వరకు విస్తరించి
మధుర
Oa)
జీ పూనా జిల్లాలొని కొండల లొయ
శ్వా
రాజకీయ చైతన్యం ఉండేది కాదు.
న్న సామంతులు, నీజా
టదారు, చి
hy
3a అ) (2 93 ba) ya యి తె pr యు. అ గీ స tc wo ఖే లి స అ) త్ 8 fa గ ష్ fe wt ౬ 0 చె టి 3 | 3 3 3 9 ౪ tre శ Ce ఛే న. న mn] x2 xs bk ar x3
వాల ([పారంభద
en aim
లో, (ఫ్రాన్సులో జరిగిన
మెరికా
హరణలుగా ఆ
డీసిక్ ఉదా
దే
స్ A య గ్ ల్లీ ళో తు ho షొ 9 b 3 A 1 y2 601 ప్త శ్ అభి ని గి 3a బఫే ర్స్
నస్వ
పాలులెేని గిచ్చమై
లూ. ళ్ (మ్
గ్
ఎ
క నిక్ నిగూఢ శక్తిగల
[పజలలో జాతీయ
౬...
జయాలు. ఉదాసీనులెన
శ్వా Cl
చిన ఘన
ధి
fa
52౭
హనాని hp
ూారగొన్నాడు. తన శత్రువుల అస
1 చూ ఎడదుర్కొ
vy ce
లై
ప్రజలు ఇ
వారిక్ నిరూపించాడు.
టె బ్
లో జా అ
ల్
GB
అదని
తొలి సంవత్సరాలు 9
రణ విచక్షణా శక్తిని బంపాందించుకొంటూ, జాగరూకత, సాహస యంగా మేళవించిన స్వభావం సింపుకొన్న యువకుడు క్రమ క్రమంగా ముందంజ వేస్తూ కనబడతాడు. శివాజీకి కఠిన వాస్తవాలతో తొలి అనుభవం అతని చతురశవర పాయంలొన ర్త
కలిగింది అధికారకు (పభువర్గీయులకు వారి సేవలకు బదులుగా ఇచ్చిన జాగీ
భౌముడు నిష్కారణంగా [పతికూలవైభరిని అవలంబిస్తే జాగీరుదారునకు తన ప్రయో ఒనాలు కాపాడుకొనే సాధనాలు ఉండేవి కావు.
ఆటువంట్ సంఘటన ఒకటి జరిగెండి. ఐదో కారణం వల్ల షాజీ పట్ల కోపం
షా సీ, షాజీ తాలూకు పూనా జాగీర్లమై
దాదీవేసి, వాటిని ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. కోటలవంట్ రక్షణ కేందాలు లేనందున ఆ జాగీరు తేలికగా లొంగిపోయి అపార నష్టానికి గురిఅయాయి. ఆయితే త్వరలోనే శాంతి నెలకొన్నందున షాజీ రాజానుగ్రహపాత్రుడైనాడు. శివాజీ దానినుంచి గుణపారం నేర్చుకోకపోలేదు.
శివాజీకి క్రీ.శ. 1645 లో పదునైదేండ వయస్సు ఉన్నప్పుడే రక్షణ ప్రయోజనా లకై కోటలను స్వాధీనం చేసుకొని, కొత్త వాటిని నిర్మించాలనే కోరిక కలిగింది, వీజా పూర్ అధినేతయెన మహమ్మద్ ఆదిల్లా 1646 లో రోగ పీడితుడైనాడు. ఆయన పదేళ్ళ తర్వాత 1656 లో మరణించే వరకు అశక్తుడుగా ఉన్నాడు. ఆయన దీర్లకాల వ్యాధి బీజాపూర్ రాజ్యవ్యవహారాలను అంతకంతకు గందరగోళంలో పడవేసింది. అదే కాలంలో షాజీకి చెందిన పూనా అస్తినిర్వాహకుడైన దాదోజీ కొండదేవ్ 1647 మార్చి 7 న మరణించాడు. శివాజీ సాహసవంతుడైన యువసేనానాయకుడుగా పరి ణతి చెందటము (పశంసాపూర్వకంగా గమనిస్తూనే దుస్సాహస కృత్యాలకు పాల్పడ రాదని దాదోజీ హెచ్చరించాడు. ఆయన మృతి జాగరూకతతో వ్యవహరించే వృద్ధ తరం విధించే నిర్బంధాలను సహజంగానే తొలగించింది.
అనతికాలంలో శివాజీ మొరంబదేవ్ తర్వాత 1670 వరకు “'రాజఘడ్' అను సేరుతో ఆయన రాజధాని, తోరణ దుర్గాలను ఆక్రమించాడు. ఆయితే తర్వాత సింహ గడ్ అను పేరు పట్టిన కొండనాను సంఘర్దణ లేకుండా స్వాధీనం చేసికోవడం ఆయన సాధించిన ఘనవిజయం.
10 శివాజీ
వీజాపూర్ ఆస్తానం సహజంగానే కలత చెందింది సగం నాశనమైన కోటల పుసరుచరణ వేరు విషయం. సింహగడ్ వంటి దుర్గం ల్మకమణ సిర్రక్ష్యం చేయతగి నది కాదు.
కొండనా (ప్రాంతంలో శివాజీ “పెకి sau చేయమని అదిల్షా తన సేనాని ఫతేఖాన్ ఖుదావంద్ఖాన్ను ఆజ్ఞాపించాడు. ఈ (ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి పురం దర్లో తేన స్థావరాన్ని కాపాడుకొంటూ శివాజీ సన్నాహాలు చేశాడు.
తలో గోల్కొండతో. జీంజీ దగ్గరలోని శతుమైన్యాలతో చేరి కుటచేస్తున్న
పష. తన తండ్రిని నిర్బంధించిన వార్త శివాజీకి ఆశనిపాతంలా తాకింది. ఇది 1648, జూలై 28 నాటి సంఘటన. బెంగుళూరులోని షాజీ జాగీర్లమై దండెత్తా రు. శివాజీ జ్యేష్ట సోదరుడు శంభాజీ వాటి రక్షణకు కృతనిశ్చయంతో పూనుకు న్నాడు.
దాడి చేసిన బీజాపూర్ దళాలలో ఘాట్గేల, ఫలానుకు చెందిన నింబాల్కర్ల
జ
యకత్వంలోని మ మరాఠా సైనిక విభాగాలు కూడా ఉన్నాయి శివాజీ భార్య సాయిబాయి
ఫల్తాన్ వాస్తువ్యుడైన బాజాజీ నింబాల్కర్ సోదరి ఆనే సంగతి గమనార్లం. ఫతే
ఖాన్‌పై శివాజీ యుద్రాన్నీ, బీజాపూర్ దళాలు ఒక భీకర పోరాటం తరువాత తమ నాయకుడు మూసేఖాన్తో సహా మరణించిన వారిని వదలివేసి చెల్లా చెదురుగా పారి పోయిన మైన్యాన్నీ కలి పరమానంద్ తన “శివభారత్'లో (ప్రస్పుటముగా వర్ణించాడు. ఆ పద్య కావ్యం నుంచి కవ్జీ, గోడాజీ భీమాజీవాఘ్, శంభాజీ కాటే, శివాజీ ఇంగ్లే, భికాజీ చోరే, అతని సోదరుడు ఖైరవ్ వంటి శివాజీతొలి సహచరులను గూర్చి తలు సుకొనగలము. శివాజీ తన పరివారాన్ని అనేక వర్గాల నుంచి సమకూర్చుకొన్నాడు . కన్లోజీ జేధే పుత్రుడైన బాజీ రణరంగంలో ఖ్యాతినొందగా, బాజీ పసాల్కర్ అను ఆతి విశ్వసనీయుడైన అనుచరుని మరణంతో గొప్ప నష్టాన్ని పొందాడు.
శివాజీ ఆదిల్షా సైన్యాల దాడిని నిరోధించినప్పటికీ సుల్తాన్ షాజీని ఖైదీగానే ఉంచాడు. చెరసాలనుంచి ఆయనకు విముక్తి కలించడం కఠినమైన పనిగా పరిణమిం చంది. శివాజీ దక్కన్లో మొఘల్ గవర్న రైన మురాద్ కుమారునితో ఉత్తర |ప్రత్యుత్త రాలు నడిపినట్లు రాకుమారుడు 1649 మార్చి 14 న వ్రాసిన లేఖ నిరూపిస్తున్నది. కాసి మొఘల్‌ల ఒత్తిడి వలన షాజీ కారాగారం నుండి విడుదల అయినట్లు దీని ఆర్థం కాదు. ఆ విడుదల 1649 మే 16 న జరుగగా షాజీ యథా (పకారం సుల్తాన్ అను as శివాజీ కొండనా అంటే శింహగడ్ను త్యజించటం మూల్యంగా
అంతిమ లక్ష్యం వారి విదేశాంగ విధానంలో శాశ్యతాంశము బీజాపూర్ (పభువరీయు
(5
లకు, అధికారులకు, దుర్చుద్దులు పుట్రించ వారిని మొఘల్‌ల సేనలలో చేర్చించడం
ఎడతెగని కృషిగా సాగింది. మురాద్ రాకుమారుడు శవాజీక్, షాజీక్ వ్రాసిన రెండు
లేఖల నుంచి తీసిన భాగాలుమొఘల్ దౌతగ్లనీతిని తేట తెల్లం చేయగలవు. శివాజీకి మురాద్ రాకుమారుడు 1649 ఆగస్టు 14 ప ప. వ్రాస్న ఉత్తరం నుంచి [గ్రహిం చిన భాగం ఇలా వుంది. “రాకుమారులమైన మా అపరిమిత అనుగ్రహాలతో (ప్రసిద్ధి చెందు ఆత్యంత కృపతో నీ తండి ఆపరాధాలపై క్రమాలేభినిని వినియోగించినట్లు ఆయన భక్తి విశ్వాసాలకు క్షమాన్నుగహాల ద్వారాన్ని తెరచి ఉంచినట్లు తెలుస క్
ఆనందాన్ని పొందిన తర్వాత పంచ సహస శ్ర జ గా ల్లి & త్స చ్ బాత్ (వ్యక్తిగత) హోదాతో బాటు పంచ హస సహార్ (ఆశ్వకదళ) హొదాగల
మన్సబ్, ఇతర బహుమానాల ప్రాప్తి ద్వారా నీవు సీ సాటి వారిలో ఘనత వహిస్తావు.
షాజీ, ఆతసి కుమారుడు శంభాజీ ఇతర సహచరులతో కలసి షాజహాన్ నుంచి మన్సబ్లు, రొక్కపు బహుమతులు, ఉద్యోగాలు, లోగడ 163౮ నవంబర్‌లో అందు కున్నారు. న ఉదాహరించిన లేఖ సామ్రాజ్య సేవకు తెరిగి రమ్మని వారిక్ పంపిన ఆహ్వానము. బీజాపూర్ రాజ్యం అంతమయే వరకు దాని అధికారులను (పభువర్గీయు అను అపమార్గం పట్టించే కృషెని మొఘల్లు కొనసాగించారు.
షాజీ విడుదలై తన జాగీర్లకు తిరిగి వచ్చిన పిదప శీవాజీ మొఘల్‌లతో ఉతర
lb
a
(ప్రత్యుత్తరాలు జరుపవలసిన సందర్భం కలుగలేదు. తరువాత అయిదు సంవత్స రాల పాటు శివాజీ తన తండి పూనా జాగీర్ను సమర్దవంతంగా నిర్వహించాడు. చట్ట
VE
రీత్యా అతనిది తండి (ప్రతినిధి స్థానం. కాని షాజీ బెంగుతూరులో సిర నివాసం ఏర్ప ర. అప్పటికే పూనాకు దూరంగా ఉన్నాడు. షాజీ 1655 మే వరకు ఆజ్ఞలను జారీ చేస్తున్నప్పటికీ, తనకు నచ్చని ఉద్యోగులను తొలగించి వారిని బెంగు భూరు పంపడానికి శివాజీకి అధికారాలు లభించాయి. మిగతా ఉద్యోగుల విశ్వాసాన్ని చూరగొని, ప తన అనుచర వర్గం నుంచి కొత్తవారిని ఉద్యోగాలలో
తను నియమిస్తుండేపాడు, పూనా, బాకస. బారామతి, ఇందాపూర్ [635 నాటికి
శివాజీ పూర్తిగా స్వాధీనం డు తోరణ, రాజ్‌గడ్, వురందర్ కోటలను
12 శివాజీ
eu
గూడ వశపరచుకొన్నాడు. చివర ఉదాహరించిన దానిని వశపరచుకోవటంలో యుక్తి పన్నవలసి వచ్చింది
శివాజీ జాగీర ఉత్తర సరిహద్దులును, మొఘల్ సామాజ్యం దక్షిణ సరిహదు లును ఒకటె. ఆ వైపు పురోగమించే సమస్యను గురించి తల పెట్రసవసరంలేదు. అతని తూర్పు సరిహద్దుల చుట్టూ బీజాపూర్ అధీనంలొ చక్కని పరిపాన, గట్టి కాపు దల కలిగి బాలాఘాట్, అనే పేరుగల సమున్నత ప్రాంతపు సతారా, సాంగ్లీ, కొల్లా
పూర్ జిల్లాలు వ్యాపించాయి.
కొంకణ్ శివాజీ కొంకణ్ తీరభాగం వైపు తన దృష్టిని మరలించాడు దాని ఉత్తర ప్రాంతం
1632-1636 సంవత్సరాలలో మొషఘుల్లతో పోరాడిన షాజీ హస్తగతమై ఉంది.
Jd
కొంకణ్ తీరం సూరత్ సమీపంలోని 483 కి.మీ. పైగా నిడివిగల భాభాగంలో
వ్యాపించిఉంది. దాని వెడల్పు 80-95 కిమీ. కు మించడు ఆ తరం అంచును అసంఖ్యాకమైన సముద్రపు కయ్యలు, నదులు, వాగులు విభజిస్తాయి. సమ్ముద కయ్యలు చాలా చోట్ల పర్వత(డేణులను తాకుతుంటాయి. అక్కడ వర్రపాతం బారీగా
ఉంటుంది. వార్తా ప్రయాణ సౌకర్యాలు కష్టసాధ్యము. తర ప్రాంతంలోని కయ్యల్లో
EE
బస్సేన్, బొంబాయి, చౌల్, దాభోల్, రాజాపూర్, వెన్గుర్ల వంటి అనేక చిన్న పెద రేవులు సంగమేశ్వర్, మహాద్, థానా వంటి వ్యాపార కేంద్రాలు గర్వకారణంగా వుంటాయి.
కొంకణ్ రేవుల ద్వారా దేశాంతరాల నుంచి వస్తువులు, అన్యదేశీయులు, రావడం కద్దు. పర్షియన్లు, అరబ్బులు, తురుష్కులు, ల(ఫికన్లు గుంపులు గుంపులుగా వచ్చి బహమనీ, బీజాపూర్, గోల్కొండ, అహ్మద్‌నగర్ రాజ్యాలలో స్థిరనివాసం, ఏర్పర చుకొంటుండేవారు. విలువైన వస్తువులు, గొప్ప వెలగల గుజ్లాలు విదేశాల నుంచి దిగుమతి అవుతుండేవి. సహ్యాద్రి పర్వత పంక్తులను విడదీసే, “ఘాట్లు” అనే పేరు గల అనేక దుర్గమమైన కనుమలు మెట్ట ప్రాంతాలకు దారి తీస్తాయి.
ఆ (ప్రాంతంలో సుస్టిర శాంతిని నెలకొల్పడానికి బహమనీ సులాస్లకు ఒక శతాబై కాలం పట్టింది. కొంకణ్ తీరం, మెట్ట [ప్రాంతాల మధ్య వార్తా ప్రయాణ సాక ర్యాలు నిరాఘాటంగా సురక్షితంగా కొనసాగేటట్లు చేయటం వారి (వధాన అలక్ష్యము. బహమనీలకు ఉత్తరాధికార రాజ్యాలుగా బీజాపూర్ అహ్మద్‌నగర్ నై సాపనతో కొంకణ్
(ణా
ఉత్తర (పాంతం ఆహ్మద్‌నగర్ మధ్య కొంకణ్ బీజాపూర్ నియ యంతణకు లోనయ్యా
ల
తొలి సంవత్సరాలు 13 యి. అబిసీనియన్లు లేక హబ్షీస్ లేక సిద్రీలు అను పేర్తుగల ఆ(ికను ప్రధానంగా దండా రాజప్పురి సమీపంలో స్టిర నివాసం ఏర్పరచుకొన్నారు. వారు దృఢకాయులైన
. మాలిక్ అంబర్, సిద్ధీ రెయిహన్ వంటి రాజనీతిజ్ఞులను యుద్ద వీరులను వారు శ రాజ్యాలకు (ప్రసాదించారు. అహ్మద్‌నగర్ తాలూకు తీర నౌకాదళాన్ని నిర్వ హెంపగా జంజీరా వారికి బలమైన కేంద్రంగా రూపొందినది. పదునెనిమిదవ శతాబ్ది మధ్యకాలం వరకూ కొంకణ్ వ్యవహారాల్లో జంజీరాకు చెందిన సిద్దీలు గణనీయమైన పాతవహించారు.
పార్చుగీసువారు 1510 లో గోవాను జయించి ఆక్రమించారు. వారు 1534 లొ గుజరాత్ సులానులనుంచి ఉత్తర కొంకద్ను స్వాధీనం చేసికొన్నారు. థానాలోని వారి (ప్రధాన కార్యస్రానం నుంచి, బస్సేన్కు ఉత్తరం నుంచి దక్షిణ భాగంలోని
కతపరకు విస్తరించిన తిరం, వారి నియంత్రణకు గురి అయింది. బీజాపూర్ వారిని
ల్సి
గోవానుంచి పారద్రోలడానికి నిర్విరామ యత్నాలు చేసింది. కాని అవి ఫలించలేదు. దే విధమైన భంగపాటు ఉత్తర కొంకణ్‌లో అహ్మద్‌నగర్ అనుభవంగా మిగిలింది.
9
ఈ రెండు రాజ్యాలు చివరకు పరాజయాన్ని పొందినట్లు ఒప్పుకొంటూ తమ ఐరోపా జాతి పొరుగువారితో (ప్రశాంతంగా జీవించడానికి అంగీకరించాయి.
పోర్చుగీసువారి ఆక్రమణలో లేని ఉత్తర కొంకణ్ ప్రాంతంలో కళ్యాణ్, భివాండీ (ప్రాంతం ప్రస్తుతపు కొలాబా జిల్లాలో అత్యధిక బాగం చేరి వున్నాయి. ఈ ప్రాంతం ఆహ్మద్‌నగర్ రాజ్యం అంతం కాక మునుపు దాని పాలనలో ఉండేది. మొఘల్లు, బీజాపూర్ మధ్య 1635 లో జరిగిన పంపిణీ ఒప్పందం (ప్రకారం మొఘల్లు ఈ (ప్రాంతాన్ని పూనా జిల్లాతో సహా బీజాపూర్ హస్తగతం చేశారు. కాగా జంజీరాకు చెందిన సిద్దీలు వారి విశ్వాసాన్ని బీజాపూర్‌కు బదిలీచేశారు. బీజాపూర్ సుల్తాను అదిల్లా పూనా జాగీరును షాజీకి ఇచ్చి, కల్యాణ్-భివాండీ (ప్రాంతం నిర్వహణను ముల్లా అహ్మద్ అను ఒక (ప్రముఖ ఉద్యోగికి అప్పగించాడు.
మొఘల్ పరిభాషలో తీర కొంకణ్గా పిలువబడిన కొంకణ్‌కు చెందిన కళ్యాణ్ భివాండీ [ప్రాంతంలో బీజాపూర్ పాలన క్రీశ. 1636 లోనే ఆరంభమైంది. అది పటి ష్టమైనది గాని, శక్తివంతమైనదిగాని కాదు. మహ్మద్ అదిల్హా 1646 నుంచి పది సంవ త్పరాల పాటు దీర్తరోగపీడితుడు కాగా ముల్లా అహమ్మద్ వీజాపూర్లో రాజధాని రాజకీయాలలో పాల్గొంటూ అంతకంతకూ ఎక్కువకాలాన్ని గడపసాగాడు.
రి
శివాజీకి చెందిన పూనా జాగీర్లు బీజాపూర్‌కు కళ్యాణ్-ఖివాండీక్ న? స్తరిం క్ర తెర
లోనికి వళడా
a
చాయి. మహాబలేశ్వర్ సమీపంలో మెట్ట (ప్రాంతాలనుంచి కొంకణ్
14 శివాజి
నికి అనుమతించే పర్వత కనుమవద్ద మోరేల శక్తివంతమమైన మరాఠా మొఖాసా ఉండేది. వారి సహకారం లేకుండా శివాజీ మధ్య కొంకణ్లోకి పురోగమించలేడు. అతను వారి సహాయాన్నయినా పొందాలి, లేదా వారిని అంతమొందించాలి.
శివాజీ [క్రమ[కమంగా జాగరూకతతో తన అధికార పరిధిని విస్తరించి సుస్థిరంచే సుకొనే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడి అయినది. రాజ్య వ్యవహారాలు గందరగోళంలో పడిన స్థితిలో బీజాపూర్ (ప్రభువర్గీయులు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. రైబాగ్, హక్కేరీ, వెన్గుర్లలో సిద్దీ ప్రభువర్గీయుడు రుస్తుంజమాన్, ధార్వార్ -బెల్లాం [ప్రాంతంలో పఠాన్ (ప్రభువర్గీయుడు బహలూల్ ఖాన్, కర్నూల్ భూభాగంలో (ప్రభువర్గీయుడు సిద్దీ జౌహర్, కార్యోన్ముఖులయారు. అందరూ ఒక రకమైన కార్యకలాపాల్లో నిమగ్నుల య్యారు. అవి ఒకే మోస్తరుగా ఉండేవి; పొరుగు వారిని వ్యయించి అధికార పరిధిని విస్తరించడం, కోటలను స్వాధీసం చేసికొని రాజుపేరుతో వాటిని నిర్వహించడం, స్వాధీనమైన వాటిపై స్థిరమైన హక్కులు ఏర్పరచుకొని అర్దస్వతం[(త (ప్రతిపత్తిని చెలాయిస్తూ, రాజ్యరాజధానిలో అధికారం కొరకు పెనుగులాడటం. ఆ విధంగానే బహమనీలు అంతర్థానం కాగా, దక్కన్ రాజ్యాలు ముక్క చెక్కలయాయి. సిద్దీలు. పఠానులు ఆ విధంగా చేయగలిగినప్పుడు మూడు తరాల (ప్రభువర్గీయుడైన శివాజీ తన మరాఠా జన్మ భూమిలో అదే విధంగా వ్యవహరిస్తే ఆశ్చర్యపడనవసరంలేదు. మొదటిసారిగా ఒక మరాఠా తన అధికారాన్ని పటిష్టం చేసికొనడం అతని శత్రువులకు సహింపరానిదయింది.
శివాజీ మరాఠా దేశ్ముఖులను, ఇతర స్థానిక వర్గాలను ఆనేక మందిని తన వైపు (తిప్వుకొనగలిగినాడు. అతని లక్త్యాలను శ్లాఘించినవారు వివాహబంధాల ద్యారా అతని పక్షంలో చేరగా వాటితో ఏకీభవించని వారు బలప్రయోగం ద్వారా లాంగిపో యారు. అదిల్లా పట్ల, గట్టి విశ్వాసంగల యువ మరాఠా నాయకుని కార్యకలాపాలను అపనమ్మకంతో చూశారు. విదేశీ (పభువర్గీయుల (పాబల్యానికి గురి అయిన రాజవంశ పాలనలోని రాజ్యాల స్టానే ఒక స్వచ్చమైన స్వదేశీ రాజ్యన్ని సృష్టించే స్థిరమైన లక్ష్యం అతనికి ఉన్నదనుభావం వారికి స్ఫురించలేదు. శక్తి సంపన్నులైన మొఘ ల్ల ఎడతెరిపిలేని ఒత్తిడికి గురి అయి దక్కన్ రాజ్యాలు త్వరితగతిని శిథిలమౌతు న్నాయని మరాఠాలు వారి జన్మభూమిలో స్వరాజ్య స్థాపన చేయడానికి సాహసవంత మైన నాయకత్యం (క్రింద వ్యవస్థీకృతులు కావాలని వారు (గ్రహించలేక పోయినారు.
మోరేలకు వ్యతిరేకంగా ఎడతెరిపిలేని దండయాత్రలు, శివాజీ జాగీర్ల సరిహద్దుల వద్దగల (చంద్రారావ్ అనే బిరుదుగల నాయకుని ఆధ్వర్యంలోని) జావళీకి చెందిన
తొలి సంవత్సరాలు 15
మోరేల మధ్య చిల్లర తగాదాలు, వారి మధ్య సంఘర్హణకు దారితీసింది. శివాజీ మద్ద తుతో దత్తత ద్యాం* చంద్రారావు మోరేల నాయక పదవిని పొందాడు. ఆ కుటుంబ మొఖాసాలోని వివిధ బాగాలు ఇతర కుటుంబ సభ్యుల స్వాధీనంలో వున్నాయి. బీజా పూరు గవర్నరు అప్టల్ఖాన్ మారేల ఆంతరంగిక కలహాలలో జోక్యం చేసికోవడానికి (ప్రయత్నించి విఫలుడయాడు.
ఈ స్టితిలో శివాజీ మోరేలను శిక్షించి జావళీని జయించడానికి సంకల్పించా
డు. ఇది 1655 సంవత్సరంలో జరిగింది.
బౌరంగబేబ్ కార్యకలాపాలు జారంగజేబ్ రాకుమారుడు క్రీశ. 1653 లో దక్కన్కు రాజ ప్రతినిధిగా విచ్చేయ టంతో దక్కన్లో మొఘల్ దౌత్యనీతి చాలా చురుకుగా కొనసాగింది. బీజాపూర్ గోల్కొండలను మొఘల్ స్నామాజ్యం దక్షిణ సరిహద్దుల్లో సామంత రక్షిత రాజ్యా లుగా వాటి మనుగడను సహించడం షాజహాన్ విధానం. దక్షిణాపథంలో వాటి విస్త రణను కూడా ఆయన అనుమతించాడు. కొత్త రాజ[పతినిధి జెరంగజేబ్ రాకుమారుని విధానం అది కాదు. గోల్కొండ బీజాపూర్లను జయించి (ప్రత్యక్ష మొఘల్ పరిపాల నను నెలకొల్పాలని ఆయన అభిలాష. ఈ రాజ్యాల ఉద్యోగులను రాజ[దోహులుగా చేయటం మొఘల్‌ల విధానము. జెరంగజేబ్కు అందుకు తగిన అవకాశం త్వరలో లభించింది. గోల్కొండ (ప్రధాన మంత్రి అయిన మీర్డుమా ఒక పర్షియన్ సాహసికు డు. దక్షిణాదిన గోల్కొండ దండయాత్రలో అతను గణనీయమైన పాత్ర నిర్వహిం చాడు. మీర్టువ్లూ సైనిక ప్రతిభ అతని ఫిరంగి దళనిర్మాణం దేశ విదేశాలలో అతని వ్యాపార నిర్వహణ అతనికి ఘన సంపదను సమకూర్చి గోల్కొండ ఆస్థానంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తిగా చేశాయి. సారవంతమైన కర్ణాటక రాష్ట్రాన్ని జయించి అక్కడ స్టావరాలను ఏర్పరచుకొని, గోల్కొండలో పప్రముఖుడయాడు.
గోల్కొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్దా శక్తిసంపన్ను డైన మంత్రిని శంకించసాగా డు. తనను కర్ణాటకలోని తన జాగీర్లను కాపాడుకొనడానికి వ్యాకులపడి తనకు సహాయ పడగలిగిన వారిని అన్వేషించసాగాడు. బెరంగజేబ్ ఈ అవకాశాన్ని వినియోగించుకు ని, మీర్టుమ్లాను తన పక్షానికి (త్రిప్పుకొన్నాడు.
మీర్టుమ్లా బీజాపూరు అస్టానంపట్ల షాజీకి గల విశ్వాసాన్ని చెరచడానికి మెల్ల మెల్లగా యత్నించాడు. జె. యన్. సర్కార్ వ్రాసిన మీర్దుమ్తా జీవితం లోని మాటలు ఇవి “అతను (మీర్జుమా) అదిల్లా (బీజాపూరు) పట్ల క్షేశముగల మరాఠా నాయకుడు
1౧
రావ
పు కరణ్
Ee
ంకర్తణ్ సకల్ కా
జ
నే a హా
చ్చ Oh
Car జౌ
డైన షాజ డను జ్యానికి పధాన మంఆ కిచ్చిన కర్ణాటక జాగీర్ల అపూర్వమైన ఐప
జ్
యు అ
షయము
సరి
౭
న్ ర్జు ఒదేవా
క కారంగజ
ఆయన కుమారుడు అనుప్సింగ్ సేవలో ఆస్థాన కవిగా
లే అనె కవి రచించిన (ప్రచారంలో లెని పద్య కావ్యం “నివ " ఆది ఒక అ నగాధ. జారంగజేబ్ eS
చముట్టించాలని రావు కరణ్ (పేరేపించాడు శివాజీకి
ఆతని (ప్రణాళికలు అప్పటికే సిధమయివున్నాయి. అయితే
న
బీజాలను నాటి వాలిని దుర్చలం చేయడానికి మొఘ పద్యకావ్యం స్పష్టీకరిస్తుంది. మా చేరిపోగా, జారంగజేజ్ ఒక సాకుతో
న్న సంఘర్షణ ఆ రాజ్యాన్ని కారంగజోబ్
గోల్కొండమై మీర్లుమా
జ
f
రు. నానాటికి పెరుగుతున్న జెరంగజేబ్ బలం పట్ల జోక్యం గోలా ,ండ పూర్తిగా నాశనం కాకుండా రక్షిం బ్ తన బలాలను ఉపసంహరించే ముందు గోలా గల షరతులకు గురిచేశాడు. మీర్చుమ్లాను మొఘల్ సామా జహాన్ నియమించాడు. గోల్కొండ పాలకుడు మీర్టుమ్లా తనిస్వాధీనంలోనే ఉండటానికి అనుమతి లభించడం
Ere
ము. మొఘల్ అస్థానానికి బయలుదేరి వెల్లిన మీర్‌జుమ్లా తరపున
ఆ జాగీర పట్ల (శద వహించడానికి బౌెరంగజేబ్ ఆంగీకరించాడు. ఈ సంఘటనలు
1655-56లో జరిగాయి.
జెఎన్. సర్మాల్, ది
న్న
లైఫ్ ఆఫ్ మీర్‌జుమ్లా, పుట 13].
తొ) సంవత్సరాలు 17
నివాజ్, మోరేలు శివాజీ, “
సాదించాడు. భవిష్యత్తులో “నీవు రాజుగా నామము ధరించరాదు,” అని సందేశం
“నేను రాజును, శ్రీ శంభుమహాదేవుడు నాకు సార్వభౌమాధికారాన్ని
జ్ గల
ం౦పగా, చంద్రారావు మోరే అలక్ష్య వైఖరితో, “నీవు రాజువు అయినది నిన్ననే. ఈ
హ్
ర్యభౌమాధికారాన్ని నీకు ఇచ్చినది ఎవరు? నీవు ధైర్యశాలివి అయినట్రయితే ఈ నాడే మమ్మల్ని కలుసుకో, రేపటి వరకు ఆ సందర్శన కార్యకలాపాన్ని వాయిదావె య్యకు,” ఆని జవాబు ఇచ్చాడు.
మోరేలకు వ్యతిరేకంగా శివాజీ దండయాత్ర తీవ్రంగా, చురుకుగా కొనసాగింది. అందుకు సంబంధించిన సంఘటనలను “జేదేశాకావళి” “జేదేకరిని అనే జేధ కుటుంబ చరిత్రలలో క్షుప్తంగా నమోదు చేశాడు. “శివాజీ 1656 జనవరి 27న జావళీ వైపు పురోగమించి, వశపరచుకొన్నాడు. ఆ సమయంలో కవ్లోజీ జేధే, బందాల్లు, సిలిం కారులు, ఇతర మావళీ దేశ్‌ముఖ్‌లు సమకూర్చిన దళాలు ఆయనకు మద్దతు నిచ్చాయి.”
శివాజీ క్రీ.శ. 1656 మే లో రెయిరీని స్వాధీన పరచుకొన్నాడు. ఈ బలమైన దుర్గం తరువాత శాయగడ్ అనే పేరు వహించి క్రీశ. 1670 లో శివాజీకి రాజధాని అయింది. జావళీ నుంచి పలాయితుడైన చంద్రారావు ఈ కోటలో తల దాచుకున్నా డు. కోటనుంచి దిగి వచ్చేట్లు అతనికి నచ్చజేప్పారు. మోరేలు అనేకమంది స్వపక్తీ యులను కోల్పోయారు. వారి బంధువులలో ఒకడైన హన్మంతరావు హతుడయాడు. తర్వాతి కాలంలో చందారావు కూడ బీజాపూర్‌తో జరిగిన రహస్య ఉత్తరప్రత్యుత్త రాల ద్యారా దాని పరోక్ష అనుమతితో చంపబడి వుండవచ్చు.
“బఖార్లు' అనే చరిత్రకు బదులు కవి పరమానందను విశ్యసనీయుడైన (ప్రమా ణంగా స్వీకరించాలి. శివాజీ, బాజీరావును రణరంగంలో నిర్దించి జావళీని స్వాధీన పరచుకొన్నట్లు ఆయన తెలియచేశాడు. చందారావు బంధువులను మద్దతుదారులను కూడ శివాజీ వధించాడు. ఈ సంఘటనతో చందారావు కుటుంబానికి చెందిన (పతా పరావు అదిల్లా ఆశ్రయాన్ని పొందటానికి పలాయితుడయాడు.
జావళినుంచి మోరే రక్తసంబంధీకులు అనేకులు పారిపోయారు. వారిలో కొందరు మొఘల్‌లతో చేరి శివాజీకి చీకాకు కల్గిస్తూ వుండేవారు. దీనికి ఉదాహరణగా ఆ మరాఠా వీర రాజనీతిజ్ఞానికి వ్యతిరేకంగా జయసింహుని దండయాతను తీసికొనవ చ్చును.
శివాజీ మోరేల పోరాటం సూటి అయినది. అది నీసృంశయంగా అతి కర్క షంగా కొనసాగింది. జావళి ప్రాంతం నుంచి మోరేలను తొలగించి, దానిని, మనుగ
IR శివాజీ
డకి పోరాడుతున్న మరాఠా రాజ్యంలో చేర్చడం శివాజీ లక్ష్యము. ఈ సందర్భంలో కట్టుదిట్టమైన, నమ్మక ద్రోహం జరిగిందని, ఉద్దేశ పూర్వకంగా హత్యలు జరిగాయని చేసిన నేరారోపణలకు ఆధారం లేదు. అటువంటి విషయాలలో “బఖార్లు' అంటే విశ్వ సనీయమైన ఆధారాలను మినహాయించి, వాటిని చారిత్రక వాస్తవ నిరూపణకు మార్గద ర్భినులుగా స్వీకరించరాదు.
జావలీని కలుపుకొనిన తరువాత రాయగఢ్గా మారిని రెయిరీ దుర్గాన్ని లోబర్చు కోవడంతో శివాజీ మధ్య కొంకణ్‌కు చెందిన ఈనాటి కొలాబా జిల్లాలోనికి ప్రవేశించి నట్లే. జంజీరాకు చెందిన సిద్దీలకు, తీరంలోని బీజాపూర్ నౌకాదళాధిపతులకు ఉత్త రాన వున్న బీజాపూర్ (ప్రాంతం కళ్యాణ్ భివాండీకి లోగడ గోచరించిన బెదిరింపు దీనితో వాస్తవరూపం దార్చింది. బీజాపూర్‌కు కొంకణ్‌కు మధ్య వార్తాప్రయాణ సౌక ర్యాలను అడ్డగించడానికి కొంకణ్‌కు దారితీసే పర్వత కనుమలను సంరక్షించడానికి శివాజీ ప్రతాపగఢ్ అనే భారీ దుర్గాన్ని నిర్మించాడు. ఆయన జీవితకాలంలో నిర్మించి మరమ్మత్తు చేసి పునరుద్ధరించిన అనేక దుర్గాలలో అది ఒకటి.
శివాజీ కల్పించిన విపత్తు నిజమైనదే. కాని బీజావూరుకు అంతకంటే ఎక్కువ అపాయం అధికారదాహం గల జౌరంగజేబ్ రాకుమారునినుంచి సంభవించింది. మీర్టుమ్లా అతనికి గోల్కొండను వదలివేసి బీజాపూరుపై దాడిచేయునట్లుగా నచ్చచెప్పాడు. మొఘల్లు దంజడయాశత్ర చేసేందుకు కల్పించిన కారణాలు ఏమాత్రము పసలేనివి. ఆలీ అతని తండి మహమ్మద్ అదిల్లా మరణానంతరము బీజాపూరు సింహాసనాన్ని అధిష్టించగా అతను మహమ్మద్ అదిల్లాకు నిజమైన వారసుడుకాడని ఆరోపించాడు. ఆలీ సింహాసనాన్ని అధిష్టించినట్లు (ప్రకటించడానికి పూర్వం మొఘల్ అధిష్టాన పీఠం నుంచి నేరారోపణ కూడా జరిగింది. ఆ నేరారోపణలు రెండూ సత్యదూరములే. బీజాపూర్ సింహాసనాన్ని ఆధిష్టించే విషయంలో నిర్ణయం చేయడానికి బీజాపూర్ మొఘల్ పూర్వానుమతిని పొందవలసిన అవసరంలేదు. ఈ పాకులను (పేరేపించిన అక్రమ స్వభావాన్ని షాజహాన్ కూడా (గ్రహించాడు. గట్టిగా ఒత్తిడి చేసినందున అయి ప్టతతో ఆ దండయాత్రకు అతను అంగీకరించాడు. ఆతి తక్కువ కాలంలో బీజాపూ ర్లో విజయాన్ని సాధించాలని షరతు విధించాడు. అది సాధ్యపడనట్లయి తే 1636 లో బీజాపూర్‌కు అప్పగించిన నైజాంషాహీ భూభాగాన్ని తిరిగి ఇక్రమించవలసి ఉంటుం ది. జారంగజేబ్, 1657 లో జనవరి 18 న దక్కన్కు వచ్చిన మీర్దుమ్లాతో కలసి బీదర్ పు పురోగమించి, దానిని ముట్టడించాడు. మొఘల్లు 1657 మార్చి 29 న బీదర్‌ను ట్టుకున్నారు. వారికి 1657 జూలై 31 న కళ్యాణి దుర్గం స్వాధీనమైంది. శివాజీ
ul
జ!
తొలి సంవత్సరాలు 19
కొన్ని రాయితీల కొరకు బెరంగజేబుకు (ప్రతిపాదనలు చేసినాడు. బీజాపూరును బల హీన పర్చడానికి నిత్యం సంసిద్ధంగా ఉండే బెరంగబేబ్ శివాజీకి 1657 ఏపిల్ 22 న ఈ [క్రింది విధంగా వ్రాశాడు. “వాస్తవానికి బీజాపూరుకు చెంది నీ స్వాధీనంలో ఉన్న అన్నిఅనుసరిస్తున్నదుర్గాలను మహల్‌లను లోగడవలెనే నీకు శాశ్వతంగా దఖలు పరుస్తున్నాను. నీవు కోరినట్లుగా దాభోల్ దుర్గం దాని అధీన [ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా నీకు వదిలివేస్తున్నాను. నీ ఇతర అభ్యరనలను కూడా ఆమోదించగలను. నీవు ఊహించిన దానికంటే ఎక్కువగానే నా అన్నుగహానికి కృపకు పాత్రునిగా చేయదలచినాను.”
మొఘల్ విజయాలు శివాజీకి వెరపు పుట్టించాయి. అతని పూనా, చాకన్ ఆస్తుల భద్రత విషయమై కూడా అతను ఆందోళన చెందాడు. ఒకప్పుడు నైజాంషాహి రాజ్యంలో భాగమైన ఈ భూభాగాలు కూడా మొఘల్‌ల నియంత్రణలో చేరవలసిం దేనా? బీజాపూర్ మొఖాసా దారుగా (పభువర్గీయుడుగా అతను మొఘల్‌లకు వ్యతిరే కంగా వేరొక రణరంగాన్ని తయారు చేశాడు. అతను 1657 లో జున్నార్ మెకి, పురో గమించి, ఆ పట్టణాన్ని కొల్లగొట్టాడు. మొఘల్‌లకు చెందిన ఆహ్మద్ నగర్ జిల్లామె దాడులు కొనసాగించాడు.
జారంగజేబ్ అమిత కోపంతో ఉడికిపోయాడు. శివాజీ తన పక్షానికి మరల్చడా నికి చేసిన ప్రయత్నాలకు అది (ప్రత్యుత్తరమా? బెరంగజేబ్ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆదేశాలు అతని పగను వెల్లడిస్తాయి. అతను వ్రాసినది: “శివాజీ భూభాగాలమె దాడి చెయ్యండి, అక్కడి (గ్రామాలను నాశనం చెయ్యండి. దాక్షిణ్యం లేకుండా ప్రజలను సంహరించండి, హద్దు ఆపులేకుండా వారిని కొల్లగొట్టండి, శివాజీకి చెందిన (ప్రాంతాలు పూనా చాక్న్ పూర్తిగా ధ్వంసం కావాలి. అక్కడి ప్రజలను చంపి బానిసలుగా చేయు టలో ఏమాత్రము ఉపేక్తించకూడదు.”
బీజాపూర్ ఆత్మరక్షణకై గట్టిగా పోరాడింది. కళ్యాణి పతనమైన తరువాత మొఘ ల్ల పురోగమనం మందగించింది. బీజాపూరుపై మొఘల్‌ల దాడి అన్యాయమన్న భావన అందరిలో వ్యక్తమైంది. మొఘల్ ఆస్థానంలో జౌెరంగజేబ్కు వ్యతిరేకుల పక్షం ఆధిక్యం సంపాదించింది. షాజహాన్ యుద్ధాన్ని ఆపి, బీజపూర్తో సంధిచేసితీ రాలని బెరంగజేబును ఆజ్ఞాపించాడు.
ఆగస్టు 1657 నాటి సంధి ఆ సంధి షరతులు ఇవి : బీదర్, కళ్యాణి, పరేండా వాటి ఆధీన ప్రాంతాలను,
20 సిఎం
వాంగీ పరగణాసు. నైబాంషాహీలకు చెందిన కొంకణ్‌లోని అన్ని దుర్గాలను, ఒక కోట్ రూపాయల నష్ట పరిహారంతో సహా (మొఘల్‌లకు) అప్పగించాలి.
ఆ షరతులు పూర్తిగా ఆమలుకాలేదు. బీదర్, కళ్యాణి మొఘల్‌ల స్వాధీనమ య్యాయి. మొఘల్‌లకు పరేండాను అప్పగించకుండా, బీజాపూర్ రాజ్యోద్యోగులు ఆడ్డుపడ్డాయి. పూనా జిల్లాలో శివాజీ సుస్టిరస్టానం ఏర్పరచుకున్నాడు. కళ్యాణ్ భివాండీ (ప్రాంతాన్ని అప్పట్ వరకు మొఘల్లు ఆక్రమించలేక పోయారు.
షాజహాను 1657 సెప్టెంబరులో దారుణ వ్యాధికి గురిఅయిన వార్త కలవరంక ల్లించింది. కాగా ఉత్తరాధికారసమస్య పరిష్కారం కొరకు, కౌరంగజేబ్ ఉత్తర భారతా నికి సమైన్యంగా వెళ్లడానికి ఏర్పాట్లు చేయవలసివచ్చింది. దక్కన్లో మొఘల్ వ్యవ హారాలు గందరగోళపు స్టీతిలో పడినవి.
ఈ గొప్ప అవకాశాన్ని వినిమోగించుకొంటూ, 1657 అక్టోబర్ 24 న శివాజీ ఆకస్మాత్తుగా కల్యాణ్ భివాండీలసెబడి వాటిని ఆక్రమించినాడు. అతడు 1658 జన వరిలో మాహులే దుర్గాన్ని పట్టుకొనినాడు. ఆ విధంగా గతంలో నైజాం షాహీలకు చెందిన కొంకణ్‌ను, తీరంనుండి పర్యతాలవరకు అతడు స్వాధీనపరచుకొనినాడు.
మొఘల్‌లతో శివాజీ ఉత్తర (ప్రత్యుత్తరాలు కొనసాగుతూ వచ్చినవి. ఆతనికి, 1657 ఆగస్టులో మొఘల్‌లకు బీజాపూరుకు మధ్య జరిగిన సంధి ప్రకారం, పూనా కళ్యాణ్ భివాండీ జిల్లాలు మొఘల్ స్మామాజ్యంలో చేరినట్లు అవగతము. మొఘల్ సామాజ్యానికి ఆధీనుడుగా శివాజీ మొఘల్‌లతో తన సంభంధాలను నిర్వచించవల సిన సమయం ఆసన్నమైంది. పూనాలోని జాగీరను వారు తన స్వాధీనంలో వదలి వేసినట్లు చేయుటయే ఆతనికోరిక. అతడు ఆక్రమించిన నైజాంషాహీల భూభాగం కల్యాణ్-భివాండీని కూడా మొఘల్‌లతో బేరసారాలలో అతడు కాంక్రించినాడు. ఈ (ప్రాంతాన్ని ఆయన పూనా జాగీర్తను ఆయనకు ప్రసాదించి వాటైపె ఆయన హక్కు భక్తులతో జోక్యం చేసుకోకుండా వదలివేసినట్లయితే మొఘల్‌తో అతను పూర్తిగా సహకరించి ఉండేవాడు. శివాజీ ఉద్దేశపూర్వకంగానే మొఘల్ భూభాగాలలో దాడులు చేయకుండా తన కార్యకలాపాలను కొంకణ్‌కు పరిమితం చేసినల్లు సంకర్షణ్ తన పద్య కావ్యం “శివకావ్యం'లో తెలియచేశాడు.
బెరంగజేబ్ అవమాన భారంతో [కుంగిపోయాడు. అయితే ఉత్తర భారతానికి వెళ్లే తొందరలో ఉన్నందున కొంకణ్ (ప్రాంతాన్ని ఆక్రమించడానికి అతను చేయగలి గింది ఏమీ లేక పోయింది.
బీజాపూర్‌తో ఆతను సమాధాన పూర్వకమైన ఒప్పదాందాన్ని కుదుర్చుకుని
తాలి సంవత్సం"లు 21
యుద్ధాన్ని (పేరేపించినందుకు మీర్జుమ్లాను, నిందించినాడు. మార్పిడులు జరిగిన భూభాగాల విషయంలో పరిస్థితిని అనుసరిస్తున్న జెరంగజేబ్ మాటలు స్పష్టం చేస్తాయి. “మొఘల్ సామాజ్యంలో చేర్చిన పరెండాదుర్గం దాని అధీన [ప్రాంత మైన కొంకణ్ వాంగీ అనే పేరుగల మహల్లు, కీర్తిశేషుడైన మహమ్మద్ అదిల్లాకు, దుర్గాలు, మహల్లు మినహా కర్ణాటకలో (ప్రసాదించిన భూభాగంతో కలసి ఆయాదు రాలు మహల్లు, మీర్టుమ్లా సేవలు సామాజ్యానికి బదిలీ అయిన తరువాత (ప్రభుత్వం తన్నగా పన్నులు వసూలుచేయు భూభాగం పూర్వం సర్కార్‌లో చేరగా వాటిని ఎప్పటివలనే అతనికి వదలి వేయవలసి ఉంటుంది.
జెరంగజేబ్ ఈవిధంగా శివాజీని గురించి ఆలీ ఆదిల్లాకు వ్రాశాడు. “ఈ ప్రదే శాన్ని రక్షించు ఈ భూభాగాంలోని కొన్ని కోటలను దొంగచాటుగా ఆక్రమించిన శివా జీని వెళ్ళగొట్టు. అతన్ని నీ కొలువులోకి తీసికొనగోలినట్లయితే సామాజ్య భూభాగా లను ఆల్లకల్లోలం పాలు చేయకుండా వాటికి దూరంగా కర్ణాటకలో ఆతనికి జాగీర్లు
33]
ఇవ్వు.”
జారంగజేబ్ 1658 ఫిబవవి 24 న జెరంగాబాదు వదలి ఉత్తర భారతానికి వెళ్ళుతున్న సందర్భంలో శివాజీకి ఈ విధంగా వ్రాశాడు. “నీవు నా పూర్వీకుల స్థిరా స్తులకు (వతన్) సంబంధించిన మహల్‌లను, పూర్వం నైజాంషాహీలకు (ప్రస్తుతం అదిల్ఖాన్కు చెంది సామాజ్యాధికారులు ఆక్రమించిన కొంకణ్ ప్రదేశం దుర్గాలతో సహ నాకు అనుగ్రహించిన సంతోషకరమైన వార్తను అందజేసినట్లయితే, నాయితర కోర్కెలను మన్నిస్తూ రాకుమారుని సాధికార (ప్రకటన నాకు చేరిన తరువాత...ఉన్న తులైన మీ మకాంకు నా సేనానుల్లో ఒకరిని పంపుటయేగాక నేనే స్వయంగా దక్క న్లోని స్మామాజ్య భూభాగాల సరిహద్దులను రక్షించుటకు సామాజ్యోద్యోగులతో చేరి అక్కడ ఏ పక్షంనుంచి అల్లర్లు జరగకుండా నివారించ గలను. అని (వాశావు,' (దానికి నా జవాబు ఇది. నీ కోర్కెలను మన్నించుటకుగాను వాటిని లిఖితపూర్వ కంగా ఆలియచేస్తూ సోనాజీని నా వద్దకు పంపు...ఏ పరిస్థితిలోనూ నిజమైన విధేయ తతో విశ్వాసాలతో కూడిన రాజమార్గం నుంచి వెదొలగకు.”
జొరంగజేబ్ వ్యవహారాలను పరిష్కరించకుండా కేవలం కాలహరణం చేస్తున్నా డు. ఆ వ్యవధిలో శివాజీ కొంకణ్ [ప్రాంతంలో తాను జయించిన భూభాగాలలో తన అధికారాన్ని పటిష్టం చేసికొన ఆరంభించాడు. తరువాత బీజాపూర్ కొలువులో ఉన్న జంజీరాకు చెందిన సిద్దీ ఫతేఖాన్ శివాజీ బలపరాక్రమాలను ఎదుర్కోవలసి వచ్చింది.
' ఇ. ఎన్, సర్కాల్, దిలైఫ్ ఆఫ్ మీర్హమ్లా. పుల 131.
22 శివాజీ తరువాత రెండు సంవత్సరాలలో శివాజీ సిదీలనుంచి ముఖ్య భూభాగంలోని వారి కోటలు అనేకం జయించాడు అయినప్పటికీ సమ్ముదాంతర్గతమైన జంజీరా దుర్గాన్ని అతను సమర్తవంతంగా దిగ్బంధనం చేయలేక పోయాడు. శివాజీ అభ్యన్నతి పట్ల కలవరపడిన పోర్సుగీసువారు సిధీలకు సహాయపడినట్లు సుస్పష్టము. ఈ సంగతి శివాజీని గురించిన 1659 ఆగస్టు 6 న తేదీ నాటీ ఒక పోర్చుగీసు ఉత్తరంలోని అనుసరిస్తున్న వాక్యాలలో సువిదితం..."అదిల్దాపై తిరుగుబాటుదారు అయిన షాజీ పుత్రుడు వామై (బాస్సీన్), చౌల్ సమీపంలోని ప్రాంతాలను స్వాధీన పరచుకొన్నాడు. ఆతని బలం పెరిగింది. బాస్సీన్ ప్రాంతంలోని భివాండీ, కళ్యాణ్, పాన్వెల్ రేవు లలో అతను కొన్ని యుద్ధనౌకలను నిర్మించాడు. కనుక మేము అప్రమత్తంగా ఉండ వలసిన అవసరం ఏర్పడింది. ఆ నౌకలను రేవులనుంచి వెలికి రానివ్వరాదని, సము దయానం చేయనివ్వకుండా చూడవలసిందని పోర్చుగీసు దళనాయకుని ఆజ్ఞాపిం చాము.”
శివాజీ పాలనలోని కళ్యాణ్ నౌకా నిర్మాణ కార్యకలాపాల ధ్వనితో నిండిపోయిం ది. సుశిక్షితులైన పనివారి క్రింద ద్వాదశయుద్ధ నౌకా నిర్మాణం ఆరంభ మైంది. ప్రమా టగా ఆ నౌకా దళాన్ని జంజీరాకు చెందిన సిద్ధీలయై ప్రయోగించడానికి ఉద్దేశించిన ప్పటికీ వాస్తవానికి అతని లక్ష్యాలు చాలా విస్త్రతమైనవి. కొంకణ్ అంతకంతకూ అతని స్వాధీనంలోకి రాగా, తన తీర ప్రాంత నౌకాదళాన్ని, రక్షించడానికి పోర్చుగీసు వారి కార్యకలాపాలను కనిపెట్టి అదుపులో ఉంచడానికి శివాజీ పద్మాదుర్గ్. సువర్ణ దుర్గ్, సింధుదుర్గ్ వంటి చాలా దుర్గాలను సముద్రం దరిదాపుల్లో నిర్మించ నారంభిం చినాడు.
మొఘల్లు భూమిపై ఆధారపడిన శక్తి సంపన్నులు-వారు నౌకా నిర్మణాన్ని ఆంక్ష్యం చేశారు. వారి తీర్ణయాత్రిక నౌకలు, వాణిజ్య నౌకలు వాటి రక్షణకు భద్ర తకు తీరంలోని ఐరోపాజాతులు అమర్చిన హమీలపై ఆధారపడి ఉండెడిది. సముద్ర యాన సౌకర్యాలను చించరవందర చేస్తున్న ఓడ దొంగలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించలేదు. ఎంతో కాలం గడిచిన పిదప జంజీరాకు చెందిన సిద్ధీలు మొఘల్‌లతో చెరి ఒక చిన్న నౌకాదళాన్ని పని చెయించనారంభించినారు.
ఆ పరిసితుల్లో నౌకాదళకార్యకలాపాలకు శివాజీ ఇచ్చిన (ప్రాధాన్యం అతని దూరదృష్టిని ప్రకటిస్తున్నది. ఆతనిని “భారత నౌకాదళ వ్యవస్థాపకుడు ”గా |ప్రస్తుతిం చడం భాష్యంగా ఉంటుంది.
ప పిస్మూర్లెంకార్, పోర్చుగీప్-మరారీ సంబంధ్, పుట 41.
2 శివాజీ, అఫ్టల్ ఖాన్
బౌరంగబేబ్ రాజ్య వారసత్వ పోరాటంలో నిమగ్నుడుకాగా చిన్నవాడైన అతని కుమా రుడు ముఆజామ్ దక్కన్ వ్యవహారాలను నిర్వహిస్తుండగా మొఘల్ వీక్షణనుంచి బీజాపూర్‌కు విశ్రాంతి లభించింది. అది తాత్కాలిక విరామమేనని బీజాపూర్ |గహించి వుండవలసింది. జౌరంగజేబ్ తీసుకొన్న సమాధాన పూర్వకమైన చర్యను వాస్తవిక దృష్టితో పరిశీలించి వుండవలసింది. బీజాపూరుని ఆక్రమించవలయుననే మొఘల్‌ల లక్ష్యం తేటతెల్లంగా (ప్రత్యక్షంగా ఉంది. ఉత్తర సరిహద్దు భద్రంగా వుండగా బీజా పూర్ తన దృష్టిని శివాజీ వైపు మరలించింది.
బీజాపూర్ శివాజీని నాశనం చెయ్యాలని యత్నించగా, అతను తన మనుగడకై పోరాడి నందున ఆ సంఘర్షణ పూర్తిగా రాజకీయమైనది. శివాజీ సమకాలీన జీవిత కథా రచయితలు, శివాజీకాలంనాటి కవులు, ఆయన పాలనా చరిత్రకారులు మొత్తం మీద ఆ సమస్యను మతపరమైనదిగా చిత్రించారు. భారతీయ ఇతిహాసాల పురాణాల సంప్రదాయంలో పుట్టిపెరిగినందున ఆ పోరాటాన్ని పురాజోచితమైన అవతార కథలు గా, మంచి చెడుల పోరాటాలుగా మాత్రమే వారు భావించారు. అందులో ఇమిడిన రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాలు వారికి అవగతం కాలేదు. బీజాపూర్‌లో భూస్వామ్య వ్యవస్థను అక్కడ పఠాన్, సిద్ధీ, దక్కన్ ముస్లీమ్ ముఠాల మధ్య కొనసాగుతున్న తరు ణంలో బీజాపూర్‌నుంచి మొఘల్లు నిర్విరామంగా మేథాసంపదను భుజబలాన్ని వారు గుర్తించలేదు. మొఘల్‌ల రాజ్య స్వభావాన్ని దాని పునాదిని, దాని వ్యవస్థను, దాని లక్ష్యాలను, భారీగా విదేశాలనుంచి సమకూర్చుకున్న దాని సైనిక పౌరపాలనా సాధనాలను కూడ వారు (గ్రహించలేదు. మొఘల్ బీజాపూరు ఆస్థాన చరిత్రలు కూడా (ఫపైవాటికంటే) భిన్నంగా లేవు. ఈ చరిత్రలలో (పతి ద్వందులను దయ్యాలుగా అవి